Hamsa Naava

Sony, Deepu & M.M. Keeravani


ఓరోరి రాజా... వీరాథి వీరా
ఓరోరి రాజా వీరాథి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడా రానా
హాయైన హంస నావలోన.
నీ గాలి సోకుతుంటె పైనా...
మెచ్చిందిలే దేవసేనాఆ: నేన్నీ ఎదపై విశాల వీర భూమిపై వసించనా
అ: నేనే వలపై వరాల మాలికై వాలనా
ఆ: నీలొ రగిలె పరాక్రమాల జ్వాలనై హసించనా
అ: నిన్నే గెలిచే సుఖాల కేెళిలో తేలనా
ఆ: ఓ హొ హో ఓ హొ హో
యేకాంత కాంత మందిరాన
ఆ: ఓ హొ హో ఓ హొ హో
నీ మోహ బాహుబంధనాలా
నూరేళ్ళు బందీని కానా
ఓరోరి రాజా...
ఓరోరి రాజా వీరాథి వీరా
నీతోనె నేను ఉండిపోనా
ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా
అందాక నేను కూడా రానా
హాయైన హంస నావలోననీ గాలి సోకుతుంటె పైనా
మెచ్చిందిలే దేవసేనా
end

Lyrics provided by https://fa.moozic.org/